renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: April 2015
http://renuka-ayola.blogspot.com/2015_04_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Wednesday, 22 April 2015. ఎం.నారాయణ శర్మ. 8206; kavi sangamam*కవి సంగమం*(Poetry ). రేణుకా అయోల -నా నడకలో నగరం. ఏరుకోగలిగినంత ఏకాంతంలో ఎర్రగులాబీల గుత్తులు చూస్తు నడుస్తాను. పల్చటిగాలి చుట్టుకుని అక్కడి మట్టిని గుర్తుకి తెస్తుంది. ధూళి రేగుతున్న జ్జాపకం ఒకటి పక్కనుంచి వెళ్ళిపోతుంది ". నాదేశంలోకి తీసుకు వెళుతుంది. కూలిపోతున్న పచ్చదనం ఆకులు నామీద రాలుతాయి. ద్వారాలు వేరవుతున్న చప్పుడు. ఆనందంలో ఎరుపెక్కిన కళ్ళు. ఇవన్నీ ఈమధ్యకాలంలో రాష&#...ఇవి కూడా ఫ్ర...Tuesday, 21 April 2015.
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: June 2014
http://renuka-ayola.blogspot.com/2014_06_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Monday, 30 June 2014. Main Khayal Hoon Kisi Aur Ka . ఈ గజల్ ని జగ్జీత్ సింగ్ తో సహా ఎంతో మంది మహామహులు పాడారు ,కాని నాకు ప్రత్యేకంగా హరిహరన్ పాడింది చాలా ఇష్టం. ఎవరికోసమో పరుగులు పెడతాం ఏది మనదికాదు అని తెలిసినా వెతుకుతూనే వుంటాం. ఎన్నో సార్లు విన్నా ఈ సారి వినగానే నా భావాలని మీతో పంచుకోవాలని పించింది . Main Khayal Hoon Kisi Aur Ka. Mein Khayal Hoon Kisi Aur Ka. Mujhe Sochta Koi Aur Hai. Sar-E-Aeenah Mera Aks Hai. Pas-E-Aeenah Koi Aur Hai. To Kisi Keh Harf-E-Dua Mein Hoon.
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: November 2014
http://renuka-ayola.blogspot.com/2014_11_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Tuesday, 18 November 2014. మొఖంలేని ముఖం. ముఖం కోసం పరిగెడుతున్న ముఖం. వేటాడే కోర్కెల దొమ్మిలో మందలో. శరీరం కొమ్మకి వేల్లాడింది. వస్త్రాలకింద అవయవాల వేటలో పడ్దముఖం. నాటు పడవలో సముద్రాలు దాటిన ముఖం. ముక్కలుగా చితికిపోతూ ఒక్కోక్క చర్మంముక్కలో. ముఖం' నేను నేను' అని కలవరిస్తూ పరిగెడుతోంది. మెట్లు ఎక్కుతూ కింది మెట్టుని కూలుస్తూ. ఎక్కుతున్న మెట్లవంక అలసిపోయి చూస్తోంది. నిశ్శబ్ధం అరుగు మీద నిలిచిపోయాయి. ఆనవాళ్ళే లేని మెట్లు-. Saturday, 1 November 2014. Jo maikhar yaha aata hai a...
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: February 2015
http://renuka-ayola.blogspot.com/2015_02_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Wednesday, 25 February 2015. కొత్త వుద్యోగం. ప్రతి రోజు ఆడుకోవడనికి సిద్దపడాలి. పసి తనపు ఛాయలతో ఆటవిడుపు దినం. చుట్టూ. తిరిగే రైళూ ,రైమ్స్ చెప్పే బొమ్మలు ఎగిరే బెలూన్లు. ఇలా. అన్నిటితో ఆడుకోవాలి. ఏడాది మనవడు చెప్పే మాటలకి అర్ధాలు వెతుక్కోవాలి. వచ్చీరాని నడకలలో అడుగులు కలపాలి. లేత చెక్కిళ్ళ గారాల రంగులు చూసి పొంగిపోవాలి. పరిచయం చేసుకోవాలి. చర్య ప్రతి చర్య లో స్పందనలో చిన్న ప్రపంచంలో. కొత్త వుద్యోగం కోసం. . Subscribe to: Posts (Atom). View my complete profile. 160; బుజ...
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: August 2014
http://renuka-ayola.blogspot.com/2014_08_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Friday, 29 August 2014. మంజ-పై (పసుపు పచ్చని సంచి )సినిమా పేరు /. మా చెల్లెలు చెప్పిన తమిళ సినిమా కధ చాలా నచ్చింది క్లుప్తంగా కధ సారంశం. మంజ-పై (పసుపు పచ్చని సంచి )సినిమా పేరు /. ఒక పల్లెటూరిలో ముసలి తాత తనకొడుకు కోడలు ప్రమాదంలో చనిపోతే మనవడిని పెంచి. చివరికి అతను పిచ్చివాడుగా పిచ్చి ఆసుపత్రికి వెళ్ళేలా చేస్తుంది . రేపటి దేవుడు. మట్టిలో ప్రాణం రంగులతో ఊరేగుతున్నాయి. ప్లాస్టిక్ కవరులో చాలీచాలని శరీర...రంగు పులుము కున్న బొమ...ఆకాశాన్ని చూడడ&...కోరికలు త...ఆశ ఒక్కట&...
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: January 2014
http://renuka-ayola.blogspot.com/2014_01_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Friday, 3 January 2014. ఓ సాయంకాలపు కబుర్లు. ఇస్టంగా చెప్పుకునే ఎన్నో. కబుర్లు. పూలని దారంతో గుచ్చినట్లు. రెక్కలు తెగి రాలిపోయినవి రాలిపోగా. కోత్తగా సిగ్గుతో లేతగా ఒద్దిగ్గా అమరినవి కొన్ని. లిల్లీమొగ్గలు, గలాబీలతో ముడివేస్తున్న. కబుర్లు. దవనం నీటితడితో పెనవేసుకుంటూ మాల కట్టుకుంటూ చెప్తున్న. కబుర్లు. మళ్ళీ మొదలైనకబుర్లు. అలసిపోయి ఇంక చాలనుకుని ఆగిపోయిన. కబుర్లు. Subscribe to: Posts (Atom). View my complete profile. There was an error in this gadget. 160; బుజంమ&#...సరదా...
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: October 2014
http://renuka-ayola.blogspot.com/2014_10_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Monday, 27 October 2014. Http:/ www.youtube.com/watch? Http:/ www.youtube.com/watch? Thursday, 9 October 2014. వర్షపు దారి. అరచేతిలో రాలిన చినుకులో ఏమి వుండవు. చేతిలో పడగానే స్పర్శ మొదలవుతుంది. ఒక నాటి వాన జల్లు తడి జాపకం. ఏ ఒక్క మాట మరచిపోనంత చలి గాలి. పసుపు గన్నేరు పూలు బుజాలమీద. మెడఒంపులో రాలుతున్న మెత్తటి సుఖం. ఖాళితనంలో చొరబడి చెవి పక్కనే వినిపించిన నవ్వు. ఆ వర్షపు హాయిని చెప్తూనే వుంది. Saturday, 4 October 2014. ఆడుకుంది. చీకటి కొంగు చ&#...మెడలో పూల...వేకు...
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: June 2015
http://renuka-ayola.blogspot.com/2015_06_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Tuesday, 30 June 2015. Haath Chhute Bhi Toh Rishte Nahi Chhuta Karate Movie: Pinjar (2003) Singer(s): Jagjit Singh, Preeti Uttam Singh Music By: Uttam Singh Lyricist(s): గుల్జార్. ఈ గజల్ నాకు చాలా ఇష్టమైన. వాటిల్లో ఒకటి . ఇది వింటున్న ప్రతిసారి . Haath chhute bhi toh rishte nahi chhuta karate - (2). Waqt ki shaakh se -2 lamahe nahin tuta karate. Haath chhute bhi toh rishte nahi chhuta karate. Chhut gaye yaar na chhuti yaari maula - (3). అలసిపోయాను వ...Haath chhute bhi toh ...
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: November 2013
http://renuka-ayola.blogspot.com/2013_11_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Wednesday, 20 November 2013. గంగనీటిలో చేప/. రాగిచెంబులోని గంగనీటితో. తడిసిన ప్రాణం. మట్టిలో కూలిపోయాక. బూడిద ధూళి ఎగురుతుంది. మేఘంలో కలిసిపోవడానికి. బూడిదలో నిప్పు రవ్వలు వుండవు. బూడిదలో పొగ కూడ వుండదు. కేవలం ఎగురుతుంది గాలి అంచులు పట్టుకుని. నిత్యం నడిచే దారులు మూసుకు పోయాక. ఇల్లు వాకిలి తలుపులు మూయపడ్డాక. బూడిదలో ఎముకలకి మిగలని జ్జాపకం. వాయువై తిరుగుతూనే వుంటుంది. బూడిదలో జ్వాల వుంటుంది. మంట అంటుకోవడానికి. Thursday, 14 November 2013. అక్షరాలు నామ...ఒకోసార...సంభ...
renuka-ayola.blogspot.com
సాహిత్య సందోహం: May 2014
http://renuka-ayola.blogspot.com/2014_05_01_archive.html
సాహిత్య సందోహం. సాహిత్య సందోహం. Wednesday, 28 May 2014. వాడ్రేవు చిన వీరభద్రుడు గారి కవిత A poem for today:. కన్యలు కలల దారాలతో కుడుతున్న అల్లికలాగా. కిటికీపక్క గాజులదుకాణం తెరిచింది తురాయిచెట్టు. ఈకవితలో ఈ రెండు లైన్లు చదివిన దగ్గరనుంచి ,ఎందుకో చాలా జ్జాపకాలు నన్ను చుట్టుముట్టాయి. ఇప్పటికీ జ్జాపకం మండు. టెండలోచెట్టుకింద మేకలు వాటిని కాపుకాసే తాత ,ఓ. బుజ్జి మేకపిల్ల మెళ్ళో కట్టిన గంట చప్పుడు . నేను నువ్వు. వచ్చాయి. ఎక్కడో నువ్వు నేను ఇంకా ఇక్కడ&...అద్దం చూసుకుంటూ...Tuesday, 20 May 2014. బాల్క...ముద...